Short Films

Action Movies

Comedy Movies

Animation Movies

Action Movies

Featured Movies

RESUME SHORT FILM || A Film By. TRINADH || Editing By Nani Nagarthi




RESUME SHORT FILM || A Film By. TRINADH || Editing By Nani Nagarthi

IR: Interviewer IE: Interviewee

IR: (IR Phone మాట్లాడుతూ ఉండగా IE will enters into Interview Room)
Room లోపలికి Enter అవుతున్నాడు, మీ వాడే అనుకుంటా IR: Interview కి వచ్చింది నువ్వేనా IE: Yes, నెనే IR: Office Address ఎలా తెలిసింది IE: Google తల్లి దారి చూపించింది, కింద Receptionist ని Floor గురించి చెప్పింది IR: ఇ Floor కి ఎలా వచ్చావు రా IE: Steps ఎక్కి వచ్చాను. IR: Free గా Lift ఉంది కదరా IE: కష్టపడి పైకి వద్దామని, Steps ఎక్కి వచ్చాను * IR: Oho, Interesting! What an hard attempt. Reference మీద వచ్చింది నువ్వేనా  IE: Yes, నీ లవర్ Recommendation మీద వచ్చింది నెనే! IR: అచా, నా Lover ని కెమవుద్దిరా IE: Girl Friend అవుద్ది. IR: ఎలా పరిచయం రా. IE: ని న్న కాక మొన్నట్నుంచి నీకు Lover, అదే నాకైతే చిన్నప్పుడు చడ్దీ వేసుకునే దగ్గర నుంచి, మిడ్ధి వేసుకుని, బడ్ఢి దగ్గర పాని పూరి తినే వరకు కుడా Girlfriend. మా  ఇద్దరి ది ఓకటే మాట, ఓకటే  పాట,  ఓకటే  ఆట, ఓకటే కంచం, ఓకటే spoon IR: Dress కుడా ఓకటే నా! IE: కాదు, కాదు Dress మాత్రం separate IR: Interview Start చేద్దామా? IE: Why not? For your information, ఇప్పుడే Just నా Girlfriend అంటే ని lover phone చేసింది IR: ఏం చెప్పింది రా IE: ఈ మద్య ఏదో propose చేసావంట కదా, నీ Proposal Accept చేయ్యాలా, Reject చేయ్యాలా అని న న్ను అడిగింది IR: మరి  ఏం చెప్పావురా ? IE: Interview complete అయిన తరువాత చెప్తానని చెప్పాను నేను yes చెప్పమని చెప్తే, ని Love Success నేను No చెప్పమని చెప్తే,  తరువాత ఏమవుద్దో తెలుసు కదా! ఇది Mind లో పెట్టుకుని Questions అడుగు Bro IR: Interview కి Prepare అయ్యావా? IE: Full Bottle ఏసి Full గా prepare అయ్యాను!   IR: confidence బాగా over అయినట్టుంది IE: నా కంట్లో confidence, ఓంట్లో Arrogance by default ఉంటాయి. నీకు కావాల్సింది మాత్రం ఇంట్లో ఉంది IR:  ఏంటిద ది IE: Full Bottle Foreign Brand IR: WOW, అలాగే రా ఆ RESUME ఇలా ఇవ్వు IE: ఇప్పుడు రాహుకాలం IR: రాహుకాలమైతై  ఏమవుద్ది IE: Resume తీసుకున్నవోడి ఉద్యోగం ఉడిపోద్ది IR: Job పోయేకాలం పోయేదాకా నీ దగ్గరే ఉంచుకుని తరువాత ఇవ్వు నువ్వు అడుగు పెట్టగానే  అర్దమయింది రా,  నాకు bad time start అయిందని (Resume తీసుకున్న తరువాత) IR: నీ పేరేంట్రా IE: Resume లో ఉంది కదా చూసుకోండి! IR: Time రా, Time! టకిలా శ్రీదర్,   టకిలా ఏంట్రా షకిలా లాగా IE: Technology లో మునిగి తెలుతూ ఉంటానని, Technology తో ఏప్పుఢూ Touch లో ఉంటానని, అందరూ కలిసి ముద్దుగా టకిలా అని పిలూస్తూ ఉంటారు IR: నువ్వు మునగాల్సింది Technology lo కాదురా టాంక్ బండ్ లో IE: దానిలో కొత్త Technology ఉందా IR: మునిగి చూడరా, దరిద్రం వదిలిపోద్ది. Next నీ Qualification ఏంట్రా IE: Qualification ఉంటే నీ company కి ఏందుకు వస్తాను, ఇంకా మంచి company కి వెళ్దును కదా IR: అహ, ఇంతకి Experience ఎంత? IE: Girl Friend తో రెండు ఏళ్లు, Lover తో 3 years, Total 5 Years IR: మరి ఆంటీ తో   లేదేంట్రా? అబ్బా face కి యదవ సిగ్గు ఒకటి! (అబ్బో ఎవరో అదురదృష్టవంతులు) IR: Resume ఎంట్రా 40 Technologies పెట్టావ్! IE: ఏదో ఒకటి Match అవుద్ధని పెట్టాను. IR: ఇందులో ఓక్క Technology అయినా వచ్చా? IE: What a silly Question?, ఎవర్ని పట్టుకుని ఏమి అడుగుతున్నావ్! JAVA నుంచి COVA వరకు SAP నుంచి GAP వరకు Cloud నుంచి తవుడు వరకు నేను Touch చెయ్యని Technology లేదు Total గా Technology ని టీ తాగినట్టు తాగిసేను  IR: ఓరే మొత్తం తాగీకురా, మాకు కొంచెం ఉంచరా, బాబు! IR: ఇంతకీ COVA అంటే ఎంట్రా  IE: అది నేను Develop చేసిన యాప్ (That is my App) Download చేసుకోండి Cash Back వస్తది IR: నాకా నీకా IE: నాకే IR: మరి నాకేమి వస్తది రా IE: Downloading Experience. IR: నువ్వు చాలా Great రా! SAP తో  ఏం చేస్తార్రా IE: Very Simple, Municipal TAP లు తయారుచేస్తారు. IR: అహ! Next JAVA అంటే ఏంటో ? IE: Water లో నూకలు వేస్తే నూకల జావ PAN లో పప్పేస్తే, పప్పుజావ Computer లో కోడేస్తే  CORE జావ IR: Computer లో కోడి ని  ఎలా వేస్తావురా IE: కోడి, chicken Biryani కాదు, CODE - కోడ్  IR: Cool రాజా Cool IR: Array Uses ఎంట్రా ? IE: ఎర ఏస్తేనే కదా, అమ్మాయిలు పడేది IR:  అమ్మాయిని బట్టి ఎర ఏస్తూ ఉండాలి, నెనైతే ఎర ఏసి అమ్మాయిని పడేయడం లో బాగా Expert IE: ని Face చూస్తేనే తెలుస్తుంది రా, నువ్వు అదే టైపనీ IR: Error అంటే ఎంట్రా  IE: అమ్మాయి ఎర్రగా లేకపోతే Error అన్నట్టు Code ki kangaroo ekkuvite Error vastadi
***